Capsicum Rice Recipe:
DIFFERENT TASTE WITH PEANUT MIXTURE
Time Taken: 30 mins
Serves: 3 persons
There are so many most popular rice varieties from those capsicum rice is one of the rice variety. Generally in all other websites prepare this recipe like pulav type rice variety but here i cook this recipe without using any cloves ginger garlic paste etc. Here i am using all types of pulses and make into powder mix it in the rice . This powder gives different taste to this capsicum rice recipe. It is very spicy to taste and very quick process to prepare .
At the first time i heard about this process after my marriage i browse in internet i found this type of recipe and prepare for my husband he ate and told me wow…so yummy….. that’s why i shared this recipe in my website to all of you and also those who getting bored to eat masala type rice varieties try this capsicum rice and tell me your opinion as a comment.
Ingredients:
- 1 Capsicum
- 1 Onion
- 1 Tomato
- 4 Green chilies
- 1 cup Rice
- 2 cups Water
- Curry leaves
- 3 or 4 tbsp Oil
- Required Salt
POWDER FOR MIXING:
- 1 tbsp Peanuts
- 1 tbsp Urad dhal
- 1/2 tbsp Moong dhal
- 1 tbsp Red thoor dhal
- 1 tbsp Thoor dhal
- 1 tbsp Cumin seeds
- 1 tbsp Coriander seeds
- 6 Red chillies
Preparation of Making Capsicum Rice:
- Wash, soak rice for 30 mins and now cook rice with require amount of water. Be careful rice must be non-sticky or grainy in nature, keep it aside. Finely chop onions, capsicum, tomato, green chilies and keep them aside.
- Dry roast peanuts, red chilies on a low flame until raw smell occurs now add red thoor dhal, thoor dhal, urad dhal, moong dhal, cumin seeds, coriander seeds, require salt stir it continuously until a nice aroma comes out and keep them aside, let it be cool.
- Take all roasted ingredients into a blender and grind it into a coarse powder, keep it aside.
- Heat oil on a medium flame in a wide bottomed pan add green chilies, curry leaves , onions, capsicum, tomato stir continuously until it becomes soft and mashy.
- Add steamed rice into it mix it well now add require salt again mix it finally add coarse powder what we prepare before. Keep on stirring till powder mix well with rice . Finally switch off the flame.
Serve this hot hot Capsicum rice along with ritha or any other gravy dishes. It tastes so yummy yummy.
క్యాప్సికమ్ రైస్ రిసిపి(Capsicum Rice in Telugu):
వేరుశెనగ మిశ్రమంతో విభిన్నమైన రుచి
కావలసినవి:
- 1 క్యాప్సికమ్
- 1 ఉల్లిపాయ
- 1 టమోటా
- 4 పచ్చి మిరపకాయలు
- 1 కప్పు బియ్యం
- 2 కప్పుల నీరు
- కరివేపాకు
- 3 లేదా 4 టేబుల్ స్పూన్లు నూనె
- అవసరమైన ఉప్పు
మిక్సింగ్ కోసం పొడి:
- 1 టేబుల్ స్పూన్ సేనక్కయ్య పప్పు
- 1 టేబుల్ స్పూన్ మినపప్పు
- 1/2 టేబుల్ స్పూన్ పెసరపప్పు
- 1 టేబుల్ స్పూన్ ఎర్ర కంది పప్పు
- 1 టేబుల్ స్పూన్ కంది పప్పు
- 1 టేబుల్ స్పూన్ జీలకర్ర గ
- 1 టేబుల్ స్పూన్ ధనియాలు
- 6 ఎర్ర మిరపకాయలు
క్యాప్సికమ్ రైస్ తయారీ:
- బియ్యాన్ని కడిగి, 30 నిమిషాలు నానబెట్టి, అవసరమైన మొత్తంలో నీటితో బియ్యం ఉడికించాలి. అన్నం పొడి పొడిగా ఉండాలి, ఉడికిన తర్వాత అన్నం పక్కన పెట్టండి. ఉల్లిపాయలు, క్యాప్సికమ్, టొమాటో, పచ్చిమిర్చి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
- నూనె లేకుండా ఒక బాండిలో వేరుశెనగలు, ఎర్ర మిరపకాయలు పచ్చి వాసన పోయే వరకు తక్కువ మంటపై వేయించుకోవాలి ఇప్పుడు ఎర్ర కంది పప్పు , కంది పప్పు, మినపప్పు, పెసరపప్పు , జీలకర్ర, ధనియాలు,ఉప్పు వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించి పక్కన పెట్టి , చల్లరనివ్వండి .
- వేయించిన పదార్థాలన్నింటినీ మిక్సీ లోకి తీసుకుని కచ్చా పచ్చగా పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి.
- వెడల్పాటి అడుగున ఉన్న పాన్‌లో మీడియం మంట మీద నూనె వేడి చేసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, టొమాటో వేసి మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి.
- అందులో స్టీమ్‌డ్ రైస్ వేసి బాగా కలపాలి, ఇప్పుడు అవసరమైన ఉప్పు వేసి కలపాలి, చివరగా మనం ముందుగా తయారుచేసుకున్న పొడిని జోడించండి. ఆ పొడి అన్నంలో బాగా కలిసే వరకు కలుపుతూ ఉండండి. చివరగా మంటను ఆపివేయండి.
ఈ వేడి వేడి క్యాప్సికమ్ రైస్‌ని రిథా లేదా ఏదైనా ఇతర గ్రేవీ వంటకాలతో పాటు సర్వ్ చేయండి. ఇది చాలా కమ్మటి రుచిగా ఉంటుంది.